తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్.గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలతో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపీపీ పడిగల మానస రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకుసాపూర్ గ్రామంలో స్థానిక ఎంపీటీసీకరక వేణి కుంటయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ నుండి రెండు లక్షల నిధులతో నూతనంగా బోరుమోటర్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలు గ్రామస్తులు వినియోగించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కురుమ రాజయ్య శ్రావణపల్లి బాలయ్య కనకయ్య ఎల్లం శ్రీనివాస్ కొమురయ్య వెంకటేష్, శ్రీనివాస్ మల్లారెడ్డి కృష్ణ యాదవ సంఘం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు