
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో చిట్యాల యువత పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని చిట్యాల సిఐ వేణు చందర్ ఎస్సై రమేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానo చేసిన చిట్యాల యువతను భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ కారే చిట్యాల సీఐ వేణు చందర్ ను మరియు చిట్యాల ఎస్సై జె రమేష్ అభినందిస్తూ ప్రాణమంతా రక్తంలోనే ఉంది, రక్తదానం చేసి ప్రాణదాతలు కండి* అని ప్రోత్సహించినారని తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో రక్తదానం చేసిన వారు కూస ప్రశాంత్ రెడ్డి, బి నరేష్, పి ప్రదీప్, ఎం పవన్, పి శివ, కె రిషి ,శశి ,8) జీ గణేష్, వేల్పుల అభిషేక్, జి మనోజ్, భాను, పి రాంబాబు, సరిగోమ్ముల సిద్దు, మోలుగురి సుభాష్ ,పీసీ శ్రీధర్ పిసి అస్లాం జానీ, పిసి లింగన్న, ఎస్సై రమేష్, రక్తదానం చేసినారు.