నూతన వధూవరులను ఆశీర్వదించిన
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
మంథని :- నేటి ధాత్రి
మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోనీ శివసాయి ఫంక్షన్ హాల్ లో గోపాల్ పూర్ గ్రామానికి చెందిన మేడ శైలజ – రవి పుత్రిక ప్రవళిక – నరేష్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు