నువ్వే గెలుస్తావని బడే నాగజ్యోతిని ఆశీర్వాదించనా భాగ్యతండా ప్రజలు

# పేదింటి పెళ్లి సంబురాల కల్యాణ లక్ష్మీ భాగ్య తండా వాసులతో సంపక్తి భోజనాలు

# ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి

# ఇంటికి కేసీఆర్ పంపిన ఆడపడుచు అంటూ చీర బహుమతి ఇచ్చిన కిమా నాయక్

ములుగు జిల్లా నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమాన్ని మొదలు పెట్టిన ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్
నాడు 2001 సం.రంలో 2002 సం.రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు పక్కన ఉన్న ములుగు నియోజకవర్గం ములుగు మండలం భాగ్య తండా గ్రామంలో గొడ్డు గోదా ఇల్లు వాకిలి లేకుండా ఒక గంటలలోనే ఉరు మొత్తం కరెంట్ షాక్ తో కాలి బూడిద అయిపోయింది ఇండ్లలలో పడుకున్న వారు అందరూ ఉరు పక్కన గుట్టకు పారిపోయి ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని గుట్ట మీద రాత్రి అంత భయంతో ఉండి పోయిన సంఘటన తెలుసుకున్న కేసీఆర్ హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకొని ఉదయం భాగ్య తండా కి బయలుదేరి వచ్చారు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి ఆ దృశ్యం హృదయ విధారకంగా ఉంది అక్కడ కిమా నాయక్ ముగ్గురు బిడ్డలు మొదటి బిడ్డ పెళ్లి వారం రోజులు ఉంది పెళ్లి కట్నం డబ్బులు దాసుకున్న పూర్తిగా కాలి పోవడంతోతో వారి ఇంటిలో పెళ్లి ఆగిపోతుంది అని గొడున ఏడుస్తూ ఉన్న పరిస్థితి చూసిన ఉద్యమ నేత కేసీఆర్ గారుఅని అన్ని ఖర్చులు బరిస్తాను.కాలి బూడిద అయిన డబ్బులు 50 వేలు కట్నం కింద అందిస్తాను అని 51 వేళా రూపాయలు అందించారు.
స్వయంగా పెళ్లికి కేసీఆర్ హాజరయ్యారు.బాగ్యా తండా కిమా నాయక్ ఇంటిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సహాయం ద్వారా జరిగిన మంచి ప్రతి పేద ఇంటిలో జరగాలని 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తదుపరి ఎవ్వరు అడుగా కుండానే 50 వేల రూపాయలతో మొదలు అయిన నేటికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు కల్యాణ లక్ష్మీ పేరుతో ఇస్తున్నారు నిన్న 2023 ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం వెళ్లిన బడే నాగజ్యోతి కి కిమా నాయక్ కుటుంబ సభ్యులు పండగల నిర్వహించి చీరను పెట్టి నీవు గెలుస్తావు అమ్మ అని దీవించి ఆశీర్వదించారు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచన చేస్తే పేద కుటుంబలకు న్యాయం జరిగింది. హైట్రిక్ సీఎంగా కేసీఆర్ కావాలంటే మీ దయతో నన్ను ఆశీర్వదించండి అంటూ ఎమ్మెల్యే అబ్యర్ధి బడే నాగజ్యోతి కోరారు ములుగు నుండి కల్యాణ లక్ష్మీ రావడం చాలా సంతోషం. మన ఇంటి ఆడపడుచు బడే నాగజ్యోతి అక్క కి మంచి మెజార్టీ ఇచ్చి దివించాలని రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *