
నేటి దాత్రి న్యూస్
సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి లకుడారం మరుయు కొలొనివంపు కాకులగడ్డ గ్రామనికి చెందిన బిజెపి కార్యకర్తలు రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ మరియు ఉమ్మడి కొండపాక మండల వైస్ ఎంపీపీ దేవి రవీందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో 40 మంది కార్యకర్తలు చేరడం జరిగింది..