నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి
గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర నాయకులు జన్నె మొగిలి మాతృమూర్తి జన్నె దుర్గమ్మ మధ్యాహ్నం మృతి చెంది నాట్లు తెలియగానే వచ్చి వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిషిధర్ రెడ్డి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న చదువు రామచంద్ర రెడ్డి కన్నం యుగదీశ్వర్ రాష్ట్ర నాయకులు బట్టు రవి గణపురం బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు నాయకులు భాస్కర్ రావు రామచంద్ర రావు సోమా దామోదర్ దుప్పటి భద్రయ్య మంద మహేష్ దుగ్గిశెట్టి పున్నం చందర్, భూక్యా హరిలాల్, మాదాసు మొగిలి, పెండ్యాల శ్రీకాంత్ వేణు రావు రాజు శివరాత్రి వేణు, రాకేష్ రెడ్డి శాస్త్రాల తిరుపతి తదితరున్నారు