ముత్తారం :- నేటి ధాత్రి
భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ లోని రోగులకు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి హరీష్ రావు ఆధ్వర్యంలో అరటి పండ్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన సేవనులను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బిరుదు గట్టయ్య, బిజెపి మంథని టౌన్ ఇంచార్జి పెయ్యాల కుమార్,సీనియర్ నాయకులు కసోజుల మల్లయ్య, ఐద రమేష్,దాసరి ప్రశాంత్,దాగేటి సతీష్,మ్యారడగొండ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.