
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
బిజెపి భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అమ్మమ్మ గుర్రపు లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చేవ్వ శేషగిరి యాదవ్, బిజెపి నాయకులు సయ్యద్ గాలిప్, మృతురాలి కుటుంబీకులున్నారు.