చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ లో నవాబుపేట గ్రామ సర్పంచ్ సిరెడ్డి సాయిసుధా రత్నాకర్ రెడ్డి* ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.. వీరికి భూపాలపల్లి నియోజకవర్గ గండ్ర వెంకట రమణారెడ్డి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు..వీరిలో నవాబుపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వలబోజు నరేష్*, బీజేపీ గ్రామ అధ్యక్షులు మాదారపు రాజు* ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు, , గౌడ సంఘం అధ్యక్షులు అధ్యక్షులు *పొన్నం శీను*వార్డ్ మెంబర్ శివరాత్రి అనిల్,చింతనిప్పుల యశ్వంత్, పర్లపెల్లి దిలీప్,మాదారపు కుమార్,చెక్క శ్రీనివాస్,బిళ్ళ రాకేష్,చేరిపెల్లి రాము, ఇసంపెల్లి రాములు , పర్లపెల్లి సాంబయ్య,చేరిపెల్లి దేవేందర్,మొగులోజు వంశీ,తదితరులు పాల్గొన్నారు.