వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో చేయూ త ఆ నాద ఆశ్రమంలో చిన్నారుల మధ్య ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన సతీమణి చిన్నారులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు
చేయూత అనాధాశ్రమంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు
