
ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ లక్ష్మణ్ కుమార్ కి ఉండాలని వేడుకుంటున్నాను ఎంపిటిసి మహ్మద్ బషీర్
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండ పల్లి మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ,ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అద్లూ రీ లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా మహ్మద్ బషీర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో , ప్రభుత్వ పథకాలు కొద్ది కాలంలోనే చేరువ కావాలని,ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు ఆ డ్లూరీ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో ధర్మపురి నియోజక వర్గం మరింత అభివృద్ది జరగాలని,అదేవుని దయ వల్ల మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నను అని తెలిపారు ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకటరమణారెడ్డి దేవి రవీందర్ పొట్లపల్లి సత్యనారాయణ రావు జాడీ రాజేశం తోడేటి బాల్ లింగం గౌడ్ తోడేటి భరత్ గౌడ్ భూసారపు అశోక్ భూసారపు లక్ష్మణ్, దొనకొండ శేఖర్, మంతెన నరసయ్య మంతెన మహేష్ ఆనే వెంకటస్వామి మరియు వివిధ కుల సంఘాల మహిళలు అభిమానులు పాల్గొన్నారు