
BJP leaders
ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..
జహీరాబాద్ నేటి ధాత్రి;
బిజెపి జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ జన్మదిన వేడుకలు నిన్న రాత్రి జహీరాబాద్ లో డాల్ఫిన్ బర్త్డే సెలబ్రేషన్స్ పాయింట్ లో శాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.