గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో వీకే షాప్ ఎంటర్ ప్రైజెస్ ముందు తిప్పని వృషల్ కుమార్ ఆధ్వర్యంలో సంతోష్ నవీన్ వెంకట్ వారు మాట్లాడుతూ బిర్లా పెయింట్ గురించి పెయింటర్స్ కు గృహాలకు బిర్లా పెయింట్స్ వాడితే ఐదు ఆరు సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా పెయింట్ ఉంటుందని వారు చెప్పారు ప్రయోజనాల గురించి పెయింటర్స్ కు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ జగదీష్ జానీ రాజు రాణా ప్రతాప్ ఖాసిం ప్రవీణ్ రమేష్ నరేష్ సలీం రజినీకాంత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు