Airfare Hike Likely as ATF Prices Surge
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు
ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సతమతమవుతోన్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధర ఆకాశన్నంటింది.
LATEST
బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్
లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!
మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!
కలల ప్రపంచంలో విజయ్ విహారం
జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!
మోదీకి కట్టు బానిస ఎడప్పాడి
యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి
అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి
నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం
చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?
ఏం కష్టమొచ్చిందో..!

పెరిగిన ఏటీఎఫ్ ధరలపై విమానాయ సంస్థల నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. కానీ, ఈ ప్రభావం రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ లైన్ల నిర్వహణ వ్యయాల్లో 40శాతం ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుపుతుండటం వల్ల తమపై అదనపు భారం పడుతోందని విమానాయ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. తాజాగా ఇంధన ధరను ఏకంగా డబుల్ చేయడంతో విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరగుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్ల ధరలు పెంచడం వైపు ఎయిర్లైన్లు మొగ్గు చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు టికెట్లపై ఫ్యూయెల్ సర్ ఛార్జీలను విధించిన సంగతి తెలిసిందే.