14వ వార్డులో గృహలక్ష్మీ లబ్ధి దారుల భూమిపూజ
పరకాల నేటిధాత్రి(టౌన్)
శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక14వ వార్డులో గృహలక్ష్మీ కి ఎంపికైన లబ్దిదారులు బుద్ది విజయ,మార్క భాగ్యలక్ష్మి, సాజిద భేగంలకు నిర్మాణ పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ ఎం.మాధవి,మైనార్టీ సెల్ అధ్యక్షులు బియబాని తదితరులు పాల్గొన్నారు.