
[5:51 pm, 21/02/2024] +91 98490 56295:
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో నూతనంగా 25 లక్షలతో నిర్మించబోతున్న ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి మ్యాకల రవి, రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, స్థానిక తాజా మాజీ సర్పంచ్ ఊరడి రాంరెడ్డి, ఎంపిటిసి గాలిపల్లి సువర్ణస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కత్తి కనకయ్య, అధికారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
[5:51 pm, 21/02/2024] +91 98490 56295: ……..️