తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఓపెన్ జిమ్ము నిర్మాణానికి భూమి పూజ చేసిన జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని గొర్ల షెడ్డు వద్ద బోల్ పాయింట్ కు భూమి పూజ నిర్వహించామని ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా అనుకుంటూ గ్రామంలోని ప్రజల అందరి సహకారంతో నిధులనుండి బోరు కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి పూజా కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ మహిళా అధ్యక్షురాలు హారిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్ పొన్నాల పరిసరాలు ఆరేపల్లి బాలు మిర్యాల శ్రీనివాస్ యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు గ్రామస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు