గొల్లపల్లి, నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా
గొల్లపల్లి మండలంలోని గొల్లపెల్లి,రంగదాముని పల్లి, శ్రీరాములపల్లె,వెనుగుమట్ల,లొత్తునూర్ ల లొని మార్కండేయ మహర్శి అలయాలలొ కుంకుమ పూజలు, అబిషేకంతొ పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు చందోలి,రాపల్లె,రాఘవపట్నo గ్రామాలలో భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అధ్యక్షులు చౌటపెల్లి తిరుపతి మాట్లాడుతూ పద్మశాలీల అరాద్య దైవం మార్కండేయుని జయంతి ని ప్రతి ఒక్క వ్యక్తి భక్తి శద్దలతొ నిర్వహిస్తారని 11 రొజులు శివమార్కండేయ దీక్షలు తీసుకుని జయంతి తొ విరమిస్తారన్నారు.ఈ కార్యక్రమం లొ అలిశెట్టి రవిందర్,అలిశేట్టి రమేష్, కొక్కుల భూమయ్య,స్వర్గం లక్ష్మినారాయణ,అసమ్ గంగాదర్,కొప్పు గంగాదర్,తిరుపతి,అందె తిరుపతి,అందె లక్ష్మన్,అంకమ్ లక్ష్మి నారాయణ,అంకమ్ భూమయ్య,సామల వీరాస్వామి,గూడూరి రాజన్న,దర్మపురి మల్లెశమ్,బట్టల తిరుపతి,అడెపు నరేష్,అంకమ్ సురెష్,జనార్దన్,మారుతి,ఏనగందుల శంకర్,జడల సమ్మయ్య,అనుమల్ల వెంకటేశమ్,అంకమ్ రాజన్న,గుండేటి సత్తన్న,అడెపు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు
