భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జర్నలిస్ట్ ఫారం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణ సి.ఐ నాగరాజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేతులమీదుగా *జర్నలిస్ట్ ఫారం అఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్* క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఉంటుందని సమాజంలో అవినీతి వెలికి తీయడంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. మీడియా ద్వారానే పలు సమస్యలు పరిష్కారామితున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొడ్డు ఆనంద్ , సెక్రెటరీ జోసెఫ్ , ట్రెజరీ అనిల్ , ప్రెస్ క్లబ్ పి.ఆర్.వో మదార్ , పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *