
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో శ్రీ సీతారామ ఆటో స్టాండ్ మరియు ఆర్టిస్టు సందులో గల వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సత్కరించిన శ్రీ సీతారామ ఆటో స్టాండ్ మరియు ఆర్టిస్టు కమిటీ వారు
అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్రా రాము, చుక్క సుధాకర్, భీమవరపు వెంకటరెడ్డి, గాడి విజయ్, అవునురి దుర్గ ప్రసాద్, గాడి రాజేష్, జమిర్, శ్రీ సీతారామ ఆటో స్టాండ్ యూనియన్ మహేష్, ఏలూరి రాము, లక్ష్మణ్, జగదీష్, మురళి, పల్లెపు గిరి, ప్రవీణ్, ఏలూరి చిన్ని, సతీష్, ఆర్టిస్ట్ ఆలయ కమిటీ వారు మైథిలి బి, శ్రీను మేస్త్రి మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు