భద్రాచలం నేటి దాత్రి
భద్రాచలం జూనియర్ కళాశాల గ్రౌండ్లో SGF పాఠశాల మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ యువకులు , విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని , క్రీడల ఆడటం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాస సంఘం నాయకులు పూనెం వీరభద్రం, గుండు శరత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు