భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత దల్లి రమాదేవి ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అభినందించి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎండి నవాబ్, ఉప్పాడ ప్రసాద్ రెడ్డి, యడమటికంటి రోషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.