
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం గోల్డ్ స్మిత్ కాలనీ నందు *శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు . దర్శనం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆలయ కమిటీ వారు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో
ఆలయ అధ్యక్షులు అనుగోజు నాగభూషణం, కార్యదర్శి ముగడ హరినాథ్ గారు, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అనుగోజు నరసింహారావు, కార్యదర్శి పొందొట సత్యనారాయణ గారు,కడియం రామాచారి, భీమవరపు వెంకటరెడ్డి, LN గాదే మాధవరెడ్డి, PV కృష్ణమాచారి, కేతినేని లలిత, అప్పారి రాము, గాడి విజయ్,వేముల అనిల్,కడాలి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు