భద్రాచలం నేటిదాత్రి
మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడి చంటిబాబు అధ్యక్షతన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదాం వీరన్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి వీరన్న కేటాయించడం శుభ పరిణామంగా భావించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు సీనియర్ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు వీరన్న అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు ధన్యవాదాలు తెలియజేశారు తదనంతరం బాణాసంచా పేల్చి ఆనంద ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వీరన్న స్థాయికి ఈ పదవి నామ మాత్రమేనని ఆయనకు అతి త్వరలోనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలానే నిజాయితీకి నిబద్ధతకి మారుపేరైన ఏజెన్సీ ముద్దుబిడ్డ మన్యంపులి పొదం వీరన్న ని ఆయన భద్రాచలం నియోజకవర్గం లో ఉండడం భద్రాచల ప్రజల అదృష్టమని కొనియాడారు అటులనే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో వంద రోజుల్లోనే 6 గ్యారంటీల్లో భాగంగా ఐదు గ్యారంటీలు పూర్తిగా అమలవడం శుభపరిణామమని తెలంగాణ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు యూత్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పోదం వీరన్న నాయకత్వం ఎల్లవేళలా వర్ధిల్లాలి