డబుల్ బెడ్ రూమ్ ల వద్ద లబ్ధిదారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి కే వద్ద డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు చేరుకున్నారు ఈ రోజు లబ్ధిదారులకు గృహాలు అందజేస్తున్న విషయం తెలుసుకున్న వారు అక్కడికి చేరుకోవడం వల్ల అధికారులు ఇవ్వకుండా వెనకు పంపినట్లు తెలిసింది.