
కూకట్పల్లి,ఏప్రిల్ 02 నేటి ధాత్రి ఇన్చార్జి
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని టిఆర్ఎస్ 104 డివిజన్ ప్రెసి డెంట్ బీసీ సెల్ మాజీ అధ్యక్షులు తెప్ప బాలరాజ్ ముదిరాజ్ మంగళ వారం రోజు శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమ క్షంలో పార్టీలో చేరారు. ముందుగా నేను చేరిన తర్వాత హఫీజ్పేట్ లో బహి రంగ సభ ఏర్పాటు చేస్తూ నా అభి మానులను సహచర కార్యకర్త లను ఆఫీస్ పెట్ ప్రజానీకానికి కాంగ్రె స్ పార్టీలో చేరే నిమిత్తం సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పడంజరిగింద న్నారు.సహచర మిత్రుడు శ్రీ గోపాల్ నాయక్,బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, అభిమానుల మధ్య కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకోవడం జరి గిందని తెప్ప బా లరాజ్ విలేకరులతో ఆయన తెలి యజేశారు. పార్టీలో కార్య కర్తగా ఎటువంటి బాధ్యతను అయినా పూర్తిస్థాయి అయినను మనసా వాచా కర్మణా నిర్వహిస్తానని ప్రమా ణం చేయడం జరిగింది.ఈ సంద ర్భంగా బాల్రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ….స్థాని క ఎమ్మెల్యే వ్యక్తిగా ప్రజలు పలుకుబడి మంచి మనసు లక్షల్లో ఒకరుగా ఉండే వ్యక్తుల్లో ఎ వరయ్యా అని అడిగితే ఆయనే జగదీ శ్వర్ గౌడ్ అతని అడు గుజా డలో నడు స్తూ ఆయన ఏది చేయ మన్నా పార్టీ బలో పేతానికి తన వంతు శక్తి సామర్థ్యా నికి మించే నాయన పని చేస్తూ ఒక సైని కుడిగా ముందంజలో ఉంటానని ఈ సందర్భంగా వారి ముందు హామీ ఇస్తున్న ట్లు పత్రికా ముఖంగా ప్రమా ణంతో తెలియజేసుకుంటున్నట్లు తెప్ప బా లరాజ్ తెలియజేశారు.