అక్టోబర్ 12 ఖమ్మం నగరం మామిళ్ళగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి చక్కగా పూల తోటి బతుకమ్మను పేర్చి అమ్మవారికి పూజ చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటం వేస్తూ ఆనందంతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ పండుగైన బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపేట శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, డీజిఎం చేతన్,అకాడమీ కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ నీరజ, డీన్ రాము, ప్రైమరీ కోఆర్డినేటర్ పార్వతీ, పిపిటి కోఆర్డినేటర్ గౌతమి, ప్రైమరీ ఇన్చార్జి సుకన్య, పిపిటి ఇంచార్జి గీత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నా