
Basava Jayanti
ఘనంగా జరుపుకున్న బసవ జయంతి…
జహీరాబాద్ నేటి ధాత్రి
బసవ జయంతి సందర్భంగా లింగాయత్ సమాజ్ ఝరాసంగం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ మాలిపటల్ గారి అధ్యక్షతన బసవేశ్వరుడికి పూలమాలలు వేసి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గాలప్ప పటేల్ మాలి పటేల్ సంతోష్ పటేల్ బొగ్గుల గాలెప్ప గారు నాగేశ్వర్ సర్జన్ శెట్టి, కంటాణం మల్లికార్జున స్వామి,బొగ్గుల నాగేశ్వర్ తమ్మలి రేవన సిద్దేశ్వర మడపతి నాగేశ్వర్ స్వామి గడ్డం మల్లన్న పటేల్ మరియు ఆలయ అర్చక సిబ్బంది మడుపతి నాగయ్య స్వామి మరియు తదితరులు పాల్గొని పూజలు చేయడం జరిగింది.