
Shekhar
వనపర్తి జిల్లా రజక సంఘం అధ్యక్షులు గా బండలయ్య
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా రజక సంగం అధ్యక్షులు గా బండలయ్యా
పట్టణ రజక సంఘం అధ్యక్షులుగా శేఖర్ నియమకము అయ్యా రని రమేష్ తెలిపారు వనపర్తి పట్టణంలో వ్రజక కమిటీ హాల్ లో రజక సంఘం సభ్యులు సమావేశం జెరిగింద ని నూతనంగా ఎన్నికైన వనపర్తి జిల్లా రజక సంఘం నూతన అధ్యక్షులు ఇటిక్యాల బండలయ్య పట్టణ రజక సంఘం అధ్యక్షులుగా కరట శేఖర్ ను ఎన్నుకున్నావారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో వెంకటస్వామి రజక సంఘం సభ్యులు పాలకొండ సత్యనారాయణ శ్యామ్ వెంకటయ్య భీముడు వజ్రాల రమేష్ శ్రీనివాసులు రవి సలేష్ పరశురాం గణేష్ మహేష్ అంజి శ్రీను నరసింహ రాము అంజి బాలస్వామి గోవర్ధన్ చందు గార్లు పాల్గొన్నారు.