
కూకట్పల్లి, జూలై 12 నేటి ధాత్రి ఇన్చార్జి
స్థానిక 124 డివిజన్ జన్మభూమి కాలనీలో నివసించే బాలస్వామి అనే పేద ముస లాయన డాబా మీద నుంచి ప్రమా దవశాత్తు కింద పడి నడుము పనిచేయని కార ణంగా కొన్ని సంవ త్సరాలుగా మంచానపడి బాధపడుతున్నా రు.విషయం తెలుసుకున్న అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ఓలమ్మ, బాలస్వామి దంపతులకు మందుల ఖర్చులకు 5000/- రూపాయలు ఆర్థిక సహా యంచేశారు.ఈ కార్య క్రమంలో రెహమాన్,మనమ్మ తదితరులు పాల్గొన్నారు.