
Dasari Anjaiah,
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.