మలహర్ రావు. నేటిధాత్రి :
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాటిచెర్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు బ్యాంకు పథకాలపై బ్యాంక్ మ్యాజిక్ షో ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా సురక్ష బీమా యోజన పథకం. జీవనజ్యోతి భీమా యోజన. అటల్ పెన్షన్ యోజన, .N.P.S వాత్సల్య చిన్నపిల్లల కొరకు కొత్త స్కీమ్ 18 నుంచి 8 సంవత్సరాల లోపు వారు కూడా ఈ పథకంలో చెరచు రిటైర్మెంట్ స్కీమ్ గురించి స్కూల్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ భాస్కర్ రావు, బ్యాంకు మేనేజర్ సాయి, బ్యాంకు అటెండర్ అమీర్, కళాజాత బృందం సభ్యులు విజయ్, మేజీషిన్ రియాజ్, డప్పు ప్లేయరులు పాల్గొన్నారు. స్కూల్ యాజాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హైస్కూల్ లో బ్యాంకు వివిధ పథకాలపై కళ బృందంతో అవగాహన.
