ఎండపల్లి నేటి ధాత్రి
వెల్గటూర్ మండలం లోని కోటిలింగాలలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు జగిత్యాల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మరియు ఎస్సై ఉమా సాగర్ తో సామాజిక అంశాల పైన మరియు విద్యార్థులు క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే ఎదుర్కొనే సమస్యల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది