Oil Palm Awareness Program for Farmers
సొసైటీ అద్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట పై రైతులకు అవగాహన సదస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం సొసైటీ లో ఆయిల్ ఫామ్ పంట సాగు పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో హార్ట్ కల్చర్ మూడు మండలాల అధికారి సునీత రోస్ మాట్లాడుతూ రైతులు సొసైటీ సభ్యులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ గోద్రెజ్ కంపెనీ ప్రతినిధి హేమ కొండల్ రావు .

కో ఆప్ రిటీవ్ సీనియర్ ఇన్స్ పెక్టర్ నిర్మలా సొసైటీ సీఈవో షేక్ నిస్సార్ అహ్మద్ హార్ట్ కల్చర్ దినేష్ రైతులు మాజీ. ఎంపీపీ హనుమత్ రావు పటేల్ రాజేందర్ సింగ్. జై రామ్ రెడ్డి.బసెట్టి. గుండప్ప ,బాబు మియా, నాగి రెడ్డి, మల్ల రెడ్డి, బస్వారాజు అష్రఫ్ అలీ, పెంటయ్య, సుభాష్ పటేల్, సంగమేశ్వర్, పంటను కోస్తున్న రైతులు పాల్గొనడం జరిగింది, ఆయిల్ ఫామ్ పంట సాగు కు ఈ క్రింద చూపబడిన సంఘం సభ్యులు రైతులు మాలిపాటీల్ జగదీష్ పటేల్ 2-00 ఏకరాలు రాజేందర్ సింగ్ 15 -00 ఏకరాలు జై రామ్ రెడ్డి 10-00 ఏకరాలు నాగి రెడ్డి 2-00 ఏకరాలు మల్ల రెడ్డి 4-00 ఏకరాలు పి నాగి రెడ్డి 4-00 ఏకరాలు శివమనెమ్మ 5-00 ఏకరాలు పి సిద్దమ్మ 3-00 శ్రీనివాస్ గౌడ్ 25-00 ఏకరాలు
పంట సాగు చేయుటకు అంగీకారం తెలిపారు,
