
నిజాంపేట: నేటి దాత్రి
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రం లో జడ్ పిహెచ్ఎస్ విద్యార్థులచే గ్రామ పురవిధుల గుండా స్థానిక ఏఎస్ఐ జైపాల్ రెడ్డి ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులచే ర్యాలి నిర్వహించారు. యువత చెడు దారి పట్టకుండా చూడలవసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. మాదకద్రవ్యాల వల్ల జరిగే అనార్థల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది వినోద్,సాయిబాబా,బస్విల్,నాగరాజు,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.