ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లోకి చేరిన ఎస్ ఐ గా వచ్చిన అశోక్ రెడ్డి ని పోత్కపల్లి కి చెందిన మారుతి ఆటో యూనియన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు పిట్టల ప్రశాంత్,ఉపాధ్యక్షుడు తిప్పారపు రమేష్,క్యాషియర్ అనం సతీష్,సంయుక్త కార్యదర్శి ఎండీ యాకూబ్ పాషా,ప్రచార కార్యదర్శి ఎండీ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.