
ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై నిర్బంధం హేయమైన చర్య
# మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పతనం తప్పదు # ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట,నేటిధాత్రి : చారిత్రాత్మక ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో ఢిల్లీకి తరలిన వేలాదిమంది రైతులను ముళ్ళకంచెలతో అడ్డుకొని నానా బీభత్సం సృష్టించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు. నర్సంపేట…