
Sujatha Koduri
వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సుజాత కోడూరి
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో గురువారం జరిగిన బదిలీలో బాగంగా, వరంగల్ షీ టీమ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న సుజాత ను, ట్రాఫిక్ సీఐ గా బదిలీ అయ్యారు.
ఈరోజు వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా కోడూరి సుజాత బాధ్యతలు స్వీకరించారు.