అశోక్ నగర్ కు సైనిక పాఠశాల మంజూరు చేసిపించింది పెద్దన్నే

-పాకాల కు గోదారి జలాలు తెప్పించిoది పెద్దన్నే

-కిరాయికి ఉన్న అంగన్వాడీ కేంద్రలకు ఆరోగ్యం ఉప కేంద్రంలకు
-స్వంత భవనాలు మంజూరు చేసింది పెద్దన్నే

-రైతులకు ఎరువుల గోదాం మంజూరు చేసింది పెద్దన్నే

-గతంలొ ఎరువుల కోసం చెప్పులు లైన్ లొ పెట్టేది

-ఇప్పుడు ఎరువులు సకాలంలో అందుతున్నాయంటే పెద్దన్నే

-కారు గుర్తుకు ఓటు వేద్దాం

-మళ్ళీ పెద్దన్న ను గెలిపిస్తే మిగిలిన పనులన్ని పూర్తి చేస్తారు

ఖానాపూర్ నేటిధాత్రి

ఖానాపూర్ మండలం అశోక్ నగర్లోని అభివృద్ధి గత ప్రభుత్వంలు ఉన్నప్పుడు,రైతులకు ఎరువులు కావాలంటే కాళ్ల చెప్పులు, కుటుంబం సభ్యులు అందరూ ఒకరి తర్వాత ఒకరు లైన్ లొ నిలబడి తీసుకునేది ఎరువులు సరిపడాలేక, దొరుకుతాయో లేదో అని లైన్ లొ నిలబడి ఉండి పొద్దుగాల పొతే సాయిత్రం వరకు ఉండేవారు అలాంటిది అప్పటికి చాలు మంది కి ఎరువులు దొరికేవి కావు ,అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కెసిఆర్ సీఎం అయ్యాక నర్సంపేట లొ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంఎల్ఏ అయ్యాక నర్సంపేట లొ ఎరువులు కొలత తగ్గిది మండలం లొ ప్రతి గ్రామంలొ ఎరువులు కొలత లేకుండ గోదాం లు కట్టించి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా నూతన గోదాములు కట్టించి ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చేశారు, అంగన్వాడి ఉప కేంద్రాలు మరియు ఆరోగ్య ఉప కేంద్రాలు అలాగే కిరాయి రూంలో ఉండేది అలాంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నూతన అంగన్వాడి సెంటర్లు, ప్రారంభం అయినవి బాలింతలకు చిన్న పిల్లలకు ఎటువంటి సమస్య లేకుండా ఉన్నాయంటే అది పెద్దన్న చేసిన కృషి అని చెప్పాలి. అలాగే ఆరోగ్య ఉప కేంద్రాలు గతంలో అన్ని కిరాయిలకే ఉండేవారు అలాగే నూతన ఆరోగ్య ఉప కేంద్రాలు కట్టించిన ఘనత కూడా పెద్దిదే, అశోక్ నగర్కు గిరిజన సైనిక పాఠశాల తీసుకొచ్చిన ఘనత కూడా పెద్దికే చెందుతుంది. గతంలో రైతులు కాలువల దగ్గర మోటర్లు పెట్టుకుంటూ రాత్రి పగలు నానా కష్టాలు పడుతూ నిద్ర లేకుండా ఉంటూ మోటరల ద్వారా నీళ్లు పారించేవారు. ఇప్పుడు అలాంటి సమస్య లేదు అంటే అది పెద్ది వలనే అని చెప్పాలి.అలాగే పాకాలకి గోదావరి జలాలు తీసుకొచ్చి రైతులకు రెండు పంటల సరిపడా నీళ్లు వస్తున్నాయి అంటే ఏటువంటి సమస్య లేకుండా రైతులు ఈరోజు పంట పొలాలకు నిలందుతున్నాయి అంటే ఆ ఘానత పెద్దదే అని చెప్పాలి.నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి బాటలో ఉంది అంటే దానికి కారణం నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి పెద్దిదే. నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి ఎవరు చేసారు. అనేది చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *