
ఏపీ జితేందర్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బుధవారం రోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి. బాధ్యతలు చేపట్టరు.ఈసందర్భంగా ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవకాశం కల్పించిన శ్రీమతి సోనియా గాంధీ కి మరియు రాహుల్ గాంధీ కి మల్లికార్జున ఆర్కే కి కేసి వేణుగోపాల్ కి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్సి,రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సి డబ్ల్యూ సి మెంబర్ చల్లా వంశీ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి , వాకిటి శ్రీహరి ,తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ , అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ మరియు జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,