Ex-Minister Felicitates Inter Topper Hasitha
ఇంటర్ లో 996 మార్కులు సాధించిన హాసితను అభినందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రనికి చెందిన ఆర్యవైశ్య ఇంటర్ లో 996 మార్కులు సాధించిన హాసీతను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారని ఆర్యవైశ్య నేతవై వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు అవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణ మూర్తి రాజు తదితరులు పాల్గొన్నారని ఆయన తెలిపారు మాజీ మంత్రి హాసీతను అభినందిం చారుఉన్నత చదువులు చదివి మంచి ర్యాoకులు సాధించి ప్రభుత్వ ఉద్యోగము సాధించాలని కోరారు
