గ్రామ మాడిగి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండోసారి విజయం
◆-: అర్షద్ పటేల్‌ను సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉజ్వల్ రెడ్డి తదితరులు అభినందించారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్షద్ పటేల్ కు మద్దతు ఇచ్చి, తన ప్రత్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 108 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా, అర్షద్ పటేల్ ను సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మరియు ఆయన బంధువులు స్నేహితులు, స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సెర్చ్ పార్టీగా ఎన్నికల్లో విజయం సాధించినందుకు శాలువా పూలమాలలతో అభినందించారు.
