బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!
జహీరాబాద్. నేటి ధాత్రి:
అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ అర్ధరాత్రి విద్యార్థులపై నిర్భందఖాండ అమలు చేస్తున్నదని శనివారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. జహీరాబాద్ లో అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్వీ నాయకులు రాకేష్, ఓంకార్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు