2017 బ్యాచ్ ఐఏఎస్.
సిద్దిపేట నేటిధాత్రి…
కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తూ బదిలీ అయ్యారు . ప్రస్తుత సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని నీటిపారుదల కార్యదర్శిగా బదిలీ చేశారు.
మిక్కిలినేని మను చౌదరి ది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గo దెందులూరు గ్రామం.