
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా (ట్రైసైకిల్ ) మూడు చక్రాల సైకిల్లు దివ్యాంగులకు పంపిణీ చేయుటకై జిల్లా సంక్షేమ శాఖ కార్యలయం కు వచ్చినవి. అవసరం ఉన్న దివ్యాంగులకి పంపిణి చేయబడును.
కావున మూడు చక్రాల సైకిల్లు కావలసిన దివ్యాంగులు జిల్లా సంక్షేమ కార్యలయంలో దరఖాస్తు చేసుకోగలరు అని జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు . ఇతర వివరాల కోసం 9652311804 లో సంప్రందించగలరు అని తెలియచేయడమైనది