తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పరక పల్లి తిరుపతికి చెందిన మేకల షెడ్డుపై వీధి కుక్కలు దాడి చేయడంతో వారికి చెందిన ఆరు గొర్రెలు 20 కోల్లు కుక్కల దాడిలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటి రామారావు దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన సహాయం అందజేసే విధంగా చొరవ తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఏదైనా అవసరం వచ్చినచో మీకు గ్రామం తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు
దాడిలో మృతి చెందిన యజమాని పరామర్శించిన అంతయ్య
