పశు గర్భ కోశ శిక్షణ శిబిరం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో పశు వైద్య సమర్థక శాఖ ఆధ్వర్యంలో గర్భ కోశ చికిత్స శిబిరాన్ని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మండల పశు వైద్యాధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వారు పెంచుకునే పశువుల సంవర్ధక గర్భ కోశ టీకాలు వేయడం సంతోషమని పశువైద్యాధికారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రగిరి రాకేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు కొడాలి రవీందర్ పెద్దకాపు కుమార్ ఐదు మల్లు సోనబోయిన రాజు రైతులు పాల్గొన్నారు
