
BRS Party President Thota Agaiah
ఆంధ్రా రాబందు సీఎం రమేష్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఈరోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాoలో కేసీఆర్ హయాంలో గాని కేటీఆర్ హయంలో గాని ప్రజలు ఒక రామరాజ్యంగా అభివృద్ధి చెందారు.నేడు ఆంధ్రదారులకు వత్తాజు పలుకుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణను దోపిడీగా దోస్త్ ప్రజల ను మబ్బా పరుస్తున్నాము అని తెలిపారు.అంతేకాకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడించడానికి ప్రజల మద్దతును కూడా కుడగాడుతున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆంధ్రా రాబందు సీఎం రమేష్ కేటీఆర్ ని విమర్శించడం కరెక్టు కాదని తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గజబింకార్ రాజన్న, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, గుండారపు కృష్ణారెడ్డి, సుంకపాక మనోజ్, కంచర్ల రవి, ఇమ్మనేని అమర్ రావు, గుండు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్.కె అప్రోజ్, ముందము అనిల్, మహేష్ రావు తదితరులు పాల్గొన్నారు.