భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా”
ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ధర్మశాస్త్ర పితామహుడు తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్133వ జయంతి ఏప్రిల్ 14ననిర్వహించే కార్యక్రమ కరపత్రాలను స్థానిక భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లంవెంకట్రావు చేతుల మీదుగా ఆయన స్వగృహంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కనకం శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ సెంటర్ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరవుతున్నట్లు తెలిపారు కరపత్రం విడుదల కార్యక్రమంలో కార్యనిర్వహక సభ్యులు గొల్లపల్లి నాగరాజు, కోటుమర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు