అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు…

అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.

నెల్లూరు, ఏప్రిల్ 1: వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. వింజమూరులో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు’ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు. అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదన్నారు. అమరావతి ఏకైక ప్రజా రాజధాని అని… ఇక ఇంచు కూడా ఎవ్వరూ కదిలించలేరని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరుగుతోందని… ఆమోదం పొంది రేపు(గురువారం) రాజ్యసభకు వెళుతుందని సీఎం తెలిపారు.

LATEST

బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం

చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?

ఏం కష్టమొచ్చిందో..!

ఈ ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉదయగిరికి కూడా నీరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘నాపై కోపంతో పోలవరం ప్రాజెక్ట్‌ను గోదావరిలో కలిపేశారు. గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేస్తాం. శ్రీశైలం, పోలవరంతో ఉదయగిరి ప్రాంతానికి నీటి కొరత ఉండదు’ అని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెరగడం లేదని.. అందుకే P4 ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version